కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అసిస్టెంట్ మేనేజర్(మార్కెటింగ్)
ఖాళీలు: 20
వయసు: 35 ఏళ్లు దాటకూడదు.
అర్హతలు: ఎంబీఏ/పీజీడీబీఎం(మార్కెటింగ్/అగ్రికల్చర్) ఉత్తీర్ణత
జూనియర్ కాటన్ పర్చేజర్
ఖాళీలు: 80
వయసు: 27 ఏళ్లు దాటకూడదు.
అర్హతలు: బీఎస్సీ అగ్రికల్చర్ ఉత్తీర్ణత
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: అక్టోబర్ 21
వెబ్‌సైట్: http://www.cotcorp.gov.in/
ఐబీపీఎస్
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్.. కింద పేర్కొన్న ఉద్యోగాల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది.
రీసెర్చ్ అసోసియేట్
ఖాళీలు: 4
వయసు: 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు: హెచ్‌ఆర్‌తో పాటు సైకాలజీ/ఎడ్యుకేషన్ లేదా మేనేజ్‌మెంట్‌లో పీజీ ఉత్తీర్ణత
హిందీ ట్రాన్స్‌లేటర్
ఖాళీలు: 2
వయసు: 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు: హిందీ / ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఏదైనా పీజీ ఉత్తీర్ణత
చివరి తేది: అక్టోబర్ 16
వెబ్‌సైట్: http://www.ibps.in/
స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా
కోచిలోని స్పైసెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
డిప్యూటీ డెరైక్టర్(అకౌంట్స్)
డిప్యూటీ డెరైక్టర్
సైంటిస్ట్ బి
సైంటిస్ట్ బి(కెమిస్ట్రీ)
సైంటిస్ట్ అసిస్టెంట్
దరఖాస్తులు తదితర పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్ చూడొచ్చు.
చివరి తేది: అక్టోబర్ 10
వెబ్‌సైట్: www.indianspices.com
ఉద్యోగాలు
Published Sun, Oct 5 2014 10:30 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement