ఉద్యోగాలు | jobs notifications | Sakshi
Sakshi News home page

ఉద్యోగాలు

Published Fri, Oct 17 2014 4:03 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

jobs notifications

అంబేద్కర్ యూనివర్సిటీ
న్యూ ఢిల్లీలోని అంబేద్కర్ వర్సిటీ వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ (ఐటీ)
అర్హతలు: 55శాతం మార్కులతో కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ బీటెక్ లేదా ఎంసీఏ
జూనియర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ (ఐటీ)
అర్హత: కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రికల్ ఇం జనీరింగ్/ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్(బీటెక్/ బీఈ)/ఎమ్మెస్సీ/ఎంసీఏ ఉత్తీర్ణత.
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఐటీ)
అర్హత: కంప్యూటర్ సైన్స్‌లో బీఈ లేదా బీటెక్/ ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్/ ఐటీ/ ఎంసీఏ/ ఎంబీఏ ఉత్తీర్ణత.
టెక్నికల్ అసిస్టెంట్
అర్హత: బీఎస్సీతో పాటు కంప్యూటర్స్‌లో డిప్లొమా ఉండాలి.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: నవంబర్ 14
వెబ్‌సైట్: http://aud.ac.in/
 
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా

 కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సీసీఐఎల్), వరంగల్  కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.టెంపరరీ క్లర్క్: 150
1) ఫీల్డ్ అసిస్టెంట్ 2) డాక్యుమెంట్ అసిస్టెంట్/ ఆఫీస్ స్టాఫ్ (అకౌంట్స్) 3) ఆఫీస్ స్టాఫ్ (జనరల్)
అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. అకౌంట్స్ విభాగానికి బీకామ్‌తో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం.
వయసు: 27 ఏళ్లకు మించకూడదు.
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 31
వెబ్‌సైట్: www.cotcorp.gov.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement