పరిశ్రమల అభివృద్ధి, నియంత్రణ చట్టాన్ని ఏ సంవత్సరంలో తీసుకువచ్చారు? ఎ) 1950 బి) 1951 సి) 1952 డి) 1953
1. పరిశ్రమల అభివృద్ధి, నియంత్రణ చట్టాన్ని ఏ సంవత్సరంలో తీసుకువచ్చారు?
ఎ) 1950 బి) 1951
సి) 1952 డి) 1953
2. మొదటి పారిశ్రామిక తీర్మానాన్ని ప్రకటించిన కాలం?
ఎ) ఏప్రిల్ 6, 1948
బి) ఏప్రిల్ 15, 1948
సి) ఏప్రిల్ 25, 1948
డి) ఏప్రిల్ 28, 1948
3. పారిశ్రామిక లెసైన్సింగ్ విధాన విచారణ కమిటీ అధ్యక్షుడు?
ఎ) రంగరాజన్ బి) డి.సుబ్బారావు
సి) దత్ డి) పైవేవీకావు
4. కొత్త పారిశ్రామిక లెసైన్సింగ్ విధానం.. పరిశ్రమలను ఎన్ని కేటగిరీలుగా విభజించింది?
ఎ) 3 బి) 4 సి) 5 డి) 6
5. ఏకస్వామ్య పరిశీలనా సంఘం అధ్యక్షుడు?
ఎ) కె.సి.దాస్‌గుప్తా బి) ఓ.పి. ద్వివేది
సి) నియోగి డి) సంతానం
6. రెండో పారిశ్రామిక తీర్మానం లక్ష్యం?
ఎ) ప్రైవేట్ రంగ విస్తరణ
బి) జాయింట్ సెక్టార్ ఏర్పాటు
సి) సామ్యవాద రీతి సమాజస్థాపన
డి) ప్రభుత్వరంగ పాత్ర కుదింపు
7. భారత ఆర్థిక విషయాల రాజ్యాంగంగా.. ఏ పారిశ్రామిక తీర్మానాన్ని పేర్కొంటారు?
ఎ) 1948 బి) 1956
సి) 1977 డి) 1980
8. జిల్లా పారిశ్రామిక కేంద్రాల ఏర్పాటును ఏ పారిశ్రామిక తీర్మానంలో పేర్కొన్నారు?
ఎ) 1948 బి) 1956
సి) 1977 డి) 1980
9. 1948 పారిశ్రామిక తీర్మానంలో కేటగిరీ-బి లోని పరిశ్రమల సంఖ్య?
ఎ) 6 బి) 10 సి) 12 డి) 17
10. దేశంలో ప్రధానమైన చిన్నతరహా పరిశ్రమ?
ఎ) జౌళి బి) హస్తకళలు
సి) టీ డి) చేనేత
11. సహకార రంగాన్ని పటిష్టపర్చాలని ఏ పారిశ్రామిక తీర్మానం లక్ష్యంగా తీసుకుంది?
ఎ) 1948 బి) 1956
సి) 1977 డి) 1980
12. ఏకస్వామ్య పరిశీలనా సంఘం ఏర్పాటైన సంవత్సరం?
ఎ) 1962 బి) 1963
సి) 1964 డి) 1965
13. 1970లో ప్రతిపాదించిన నూతన పారిశ్రామిక విధానంలో రెండో కేటగిరీలోని పరిశ్రమలను ఎలా పేర్కొన్నారు?
ఎ) అధిక పెట్టుబడి రంగం
బి) కీలక రంగం
సి) డీలెసైన్‌స రంగం
డి) పైవేవీ కావు
14. పారిశ్రామిక విత్తం సమకూర్చడానికి ఏర్పాటైన మొదటి సంస్థ?
ఎ) ఐసీఐసీఐ
బి) ఐఎఫ్‌సీఐ
సి) ఐడీబీఐ డి) ఎస్‌ఐడీబీఐ