నల్సార్‌లో ఎంబీఏ (స్టార్టప్ మేనేజ్‌మెంట్)
నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా-హైదరాబాద్.. ఎంబీఏలో స్టార్టప్ మేనేజ్‌మెంట్ స్పెషలైజేషన్‌ను ప్రవేశపెట్టింది. దేశంలోనే తొలిసారిగా ఈ ఏడాది నుంచి ఈ కోర్సును అందించనున్నారు. పూర్తి వివరాలకు www.cms.nalsar.ac.in చూడొచ్చు.
న్యూ కోర్స్
Published Mon, May 2 2016 3:41 AM | Last Updated on Tue, Oct 16 2018 8:54 PM
Advertisement
Advertisement