ఐఐటీ ఢిల్లీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్.. ప్లేస్‌మెంట్స్‌లో టాప్ కంపెనీలో ఆఫర్..
ఐఐటీ ఢిల్లీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్.. ప్లేస్‌మెంట్స్‌లో టాప్ కంపెనీలో ఆఫర్..
అయినా సమాజానికి నేరుగా సేవ చేసే అవకాశం సివిల్ సర్వీసెస్‌తోనేసాధ్యమన్న ఆలోచన..
తల్లిదండ్రుల సహకారం.. వెరసి సివిల్ సర్వీసెస్‌ఎగ్జామినేషన్‌లో జాతీయ స్థాయిలో 65వ ర్యాంకు సాధించారు కర్నూలుకు చెందిన వల్లూరి క్రాంతి రెడ్డి.