ఆంధ్రప్రదేశ్ టీడీపీ అభ్యర్ధుల రెండో జాబితా | Andhra pradesh tdp candidates second list released | Sakshi
Sakshi News home page

ఆంధ్రప్రదేశ్ టీడీపీ అభ్యర్ధుల రెండో జాబితా

Published Sat, Apr 12 2014 12:17 AM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

ఆంధ్రప్రదేశ్ టీడీపీ అభ్యర్ధుల రెండో జాబితా - Sakshi

ఆంధ్రప్రదేశ్ టీడీపీ అభ్యర్ధుల రెండో జాబితా

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ టీడీపీ అభ్యర్ధుల రెండో జాబితా విడుదలయింది. 40 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాలకు అభ్యర్ధులను టీడీపీ అధినాయకత్వం ఖరారు చేసింది.

ఆంధ్రప్రదేశ్ టీడీపీ లోక్‌సభ అభ్యర్ధులు
అనంతపురం-జేసీ దివాకర్ రెడ్డి
నర్సారావుపేట- రాయపాటి సాంబశివరావు
రాజమండ్రి- మురళీమోహన్
కడప- శ్రీనివాసులురెడ్డి
గుంటూరు- గల్లా జయదేవ్‌
నెల్లూరు- ఆదాల ప్రభాకర్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ టీడీపీ అసెంబ్లీ అభ్యర్ధులు
రామచంద్రాపురం- తోట త్రిమూర్తులు
కొత్తపేట- బండారు సత్యానందరావు
తణుకు- ఆరుమిల్లి రాధాకృష్ణ
మచిలీపట్నం- కొల్లురవీంద్ర,
పొన్నూరు- ధూలిపాళ్ల

బొబ్బిలి- తెంటు లక్ష్మీనాయుడు
శృంగవరపు పేట- కొల్ల లలితా కుమారి
నిడదవోలు- బూరుగుపల్లి శేషారావు
వేమూరు - నక్కా ఆనంద్‌బాబు
నెల్లూరు సిటీ- శ్రీధర్‌ కృష్ణారెడ్డి

చిత్తూరు- సత్యప్రభ
ఒంగోలు- దామచర్ల జనార్ధన్
మైదుకూరు-సుధాకర్‌ యాదవ్‌
తాడిపత్రి- జేసీ ప్రభాకరరెడ్డి
వేమూరు- నక్కా ఆనంద్‌బాబు

చీరాల- వావిలాల సునీత
విజయనగరం- మీసాల గీత
గన్నవరం- వల్లభనేని వంశీ
తెనాలి- ఆలపాటి రాజా
ఎర్రగొండపాలెం- బుడాల అజితారావు

మార్కాపురం- కందుల నారాయణరెడ్డి
ఉదయగిరి- బొల్లినేని రామారావు
శింగనమల- బండారు రవికుమార్
పూతలపట్టు- ఎల్ లలితా కుమారి
నందిగామ- తంగిరాల ప్రభాకర్‌

వినుకొండ- జీవిఎస్ ఆంజనేయులు
కుందుకూరు- శివరాం
వెంకటగిరి- కురుగొండ్ల రామకృష్ణ
తంబళ్లపల్లి- శంకర్‌యాదవ్‌
చిత్తూరు- డీకే సత్యప్రసాద్‌

ఏలేరు- బడేటి కోటరామారావు
రేపల్లె- అనగాని సత్యప్రసాద్‌
గురజాల- ఎరపతినేని శ్రీనివాస్‌
కోవూరు- పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి

పులివెందుల- సతీష్‌రెడ్డి
చంద్రగిరి- గల్లా అరుణ
గంగాధర నెల్లూరు- కుతూహలమ్మ
పోలవరం- ముడియం శ్రీనివాస్‌
చిలకలూరిపేట-పత్తిపాటి పుల్లారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement