15 మందితో బిజెపి రెండో జాబితా | BJP comes up with second list for Telangana | Sakshi
Sakshi News home page

15 మందితో బిజెపి రెండో జాబితా

Published Wed, Apr 9 2014 10:31 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

15 మందితో బిజెపి రెండో జాబితా - Sakshi

15 మందితో బిజెపి రెండో జాబితా

తెలంగాణ ప్రాంతంలో పదిహేను మంది అభ్యర్థులతో కూడిన రెండవ జాబితాను బిజెపి బుధవారం ప్రకటించింది. ఈ జాబితాలు సీనియర్ నేత బద్దం బాల్ రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సీనియర్ సభ్యుడు ఎన్ రామచంద్రరావు, నగర బిజెపి మాజీ అధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డిల పేర్లున్నాయి.

టీడీపీతో కుదిరిన పొత్తు మేరకు బిజెపి తెలంగాణలో ఎనిమిది లోకసభ సీట్లకు, 47 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తుంది. బుధవారం పార్టీ జారీ చేసిన అభ్యర్థుల జాబితా ఈవిధంగా ఉంది.

డి వెంకట రెడ్డి (మలక్ పేట)
ఆది శ్రీనివాస్ (వేములవాడ)
కేశ్ పల్లి ఆనంద్ రెడ్డి (నిజామాబాద్)
ఆకుల విజయ (సిరిసిల్ల )
యడవల్లి విజయేందర్ రెడ్డి (హుస్నాబాద్)
చింతల రామచంద్రా రెడ్డి (ఖైరతాబాద్)
బద్దం బాలరెడ్డి (కార్వాన్)
కూతురు వ్రీనివాస రెడ్డి (నల్గొండ)
బిజెపి ఎం ధర్మారావు (వరంగల్ పశ్చిమ)
ఎన్ రామచంద్ర రావు (మల్కాజ్ గిరి)
రాం వేణు (చెన్నూరు)
గుజ్జుల రామకృష్ణ రెడ్డి (రామగుండం)
బండి సంజయ్ (కరీంనగర్)
డి ఎల్లయ్య (ఆందోల్)
ఇట్టం సిద్ధి రాములు (కామారెడ్డి)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement