వైఎస్కు పంచడం.. బాబుకు దోచుకోవడమే తెలుసు | chandra babu knows only robbersy, criticises ys vijayamma | Sakshi
Sakshi News home page

వైఎస్కు పంచడం.. బాబుకు దోచుకోవడమే తెలుసు

Published Sat, Apr 12 2014 5:42 PM | Last Updated on Tue, Aug 14 2018 4:21 PM

వైఎస్కు పంచడం.. బాబుకు దోచుకోవడమే తెలుసు - Sakshi

వైఎస్కు పంచడం.. బాబుకు దోచుకోవడమే తెలుసు

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి పంచడం తెలిస్తే.. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మాత్రం తెలిసింది దోచుకోవడమేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మండిపడ్డారు. గుంటూరు జిల్లా వలివేరులో వైఎస్ విజయమ్మ వైఎస్ఆర్ జనభేరిలో ప్రసంగించారు.

చంద్రబాబు ఎక్కడా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టలేదు గానీ, రామోజీ రావు, సీఎం రమేష్, మురళీ మోహన్ లాంటి వాళ్లకు వేలాది ఎకరాల భూములను మాత్రం దోచిపెట్టారని ఆమె విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement