
తెలంగాణలో ఎంపిటిసి ఫలితాలు
హైదరాబాద్: నిన్నటి మునిసిపల్ ఎన్నికల ఫలితాలతో పోలిస్తే ఈరోజు వెలువడే ఎంపిటిసి, జడ్పిటిసి ఫలితాల సరళిలో తెలంగాణలో మార్పు కనిపిస్తోంది. ఇప్పటి వరకు తెలంగాణలో తెలిసిన ఫలితాలు జిల్లాల వారీగా ఈ దిగువన ఇస్తున్నాం.
జిల్లా | ప్రకటించిన ఎంపిటిసిలు | కాంగ్రెస్ | టిఆర్ఎస్ | టిడిపి | ఇతరులు |
ఖమ్మం | 396 | 55 | 170 | 171 | |
కరీంనగర్ | 817 | 281 | 346 | 35 | 154 |
వరంగల్ | 274 | 108 | 87 | 51 | 18 |
మెదక్ | 270 | 117 | 100 | 25 | 4 |
నిజామబాద్ | 211 | 56 | 125 | 5 | 25 |
ఆదిలాబాద్ | 636 | 161 | 289 | 63 | 72 |
నల్గొండ | 520 | 252 | 86 | 83 | 56 |
రంగారెడ్డి | 571 | 232 | 144 | 101 | 97 |
మహబూబ్ నగర్ | 507 | 220 | 142 | 90 | 70 |