26న విజయమ్మ, 28న షర్మిల రాక | On 26 Vijayamma, the arrival of sharmila on the 28th of | Sakshi
Sakshi News home page

26న విజయమ్మ, 28న షర్మిల రాక

Published Mon, Mar 24 2014 2:06 AM | Last Updated on Wed, Aug 29 2018 6:13 PM

On 26 Vijayamma, the arrival of sharmila on the 28th of

ప్రొద్దుటూరు/జమ్మలమడుగు/రాయచోటి, న్యూస్‌లైన్ : మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 26న వైఎస్‌ఆర్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్ సోదరి షర్మిల ఈనెల 28న జిల్లాకు వస్తున్నారు. ఈ నెల 26న రాయచోటిలో వైఎస్ విజయమ్మ రోడ్‌షో నిర్వహిస్తారని ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.

ఈ నెల 28న ఉదయం ఎర్రగుంట్లలో, సాయంత్రం జమ్మలమడుగులో షర్మిల మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి తెలిపారు. అదే రోజు ఉదయం 11గంటలకు షర్మిల ప్రొద్దుటూరులో జరిగే సభలో పాల్గొంటారని నియోజకవర్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాద్‌రెడ్డి తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement