ఖమ్మంలో నేడు షర్మిల పర్యటన | Sharmila tour Khammam today | Sakshi
Sakshi News home page

ఖమ్మంలో నేడు షర్మిల పర్యటన

Published Sun, Apr 13 2014 12:43 AM | Last Updated on Wed, Aug 8 2018 5:41 PM

ఖమ్మంలో నేడు షర్మిల పర్యటన - Sakshi

ఖమ్మంలో నేడు షర్మిల పర్యటన

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఆదివారం ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. పాలేరు అసెంబ్లీ నియోజకవర్గంలోని కూసుమంచిలో సాయంత్రం 4గంటలకు బహిరంగసభలో ప్రసంగిస్తారు. తిర్మలాయపాళెంలో 5గంటలకు, పెద్దతాండలో రాత్రి 7 గంటలకు, ఖమ్మంలోని వైరారోడ్డులో 7.30 గంటలకు రోడ్‌షోలో  పాల్గొంటారని పార్టీ కార్యక్రమాల రాష్ట్ర కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ శనివారం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement