నామినేషన్ దాఖలు చేసిన సోనియాగాంధీ | Sonia Gandhi campaigning in Rae Bareli | Sakshi
Sakshi News home page

నామినేషన్ దాఖలు చేసిన సోనియాగాంధీ

Published Wed, Apr 2 2014 12:41 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

నామినేషన్ దాఖలు చేసిన సోనియాగాంధీ - Sakshi

నామినేషన్ దాఖలు చేసిన సోనియాగాంధీ

రాయ్బరేలీ : యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ బుధవారం ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీలో నామినేషన్ దాఖలు చేశారు. యూపీఏను మళ్లీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు పట్టుదలగా ఉన్న ఆమె తన సొంత నియోజకవర్గమైన రాయబరేలి నుంచి ముచ్చటగా మూడోసారి పోటీకి సిద్ధం అయ్యారు. పార్టీ ఉపాధ్యక్షుడు, తన కుమారుడు రాహుల్ గాంధీ సమక్షంలో సోనియాగాంధీ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. అనంతరం రాయ్బరేలీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement