నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు | YSRCP Candidates filed Nominations today | Sakshi
Sakshi News home page

నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు

Published Sat, Apr 19 2014 6:28 PM | Last Updated on Sat, Mar 9 2019 3:26 PM

నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు - Sakshi

నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు

హైదరాబాద్:  సీమాంధ్రలో లోక్సభ, శాసనసభ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు చివరి రోజుకావడంతో భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. సీమాంధ్రలో 175 అసెంబ్లీ స్థానాలు, 25 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు కూడా అధిక సంఖ్యలో నామినేషన్లు వేశారు. ఈ రోజు నామినేషన్లు దాఖలు చేసిన వైఎస్ఆర్ సిపి అభ్యర్థులు, ఆయా నియోజకవర్గాల వివరాలు ఈ దిగువ ఇస్తున్నాం.

లోక్సభ స్థానాలు:
వైఎస్ఆర్ జిల్లా కడప  -  వైఎస్‌ అవినాష్‌రెడ్డి
కృష్ణా జిల్లా  మచిలీపట్నం -  కొలుసు పార్థసారధి
శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం  -  రెడ్డి శాంతి


శాసనసభ స్థానాలు :
శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం -  ధర్మాన ప్రసాదరావు
విజయనగరం జిల్లా విజయనగరం - కోలగట్ల వీరభద్రస్వామి
విజయనగరం జిల్లా సాలూరు -  పి.రాజన్నదొర

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు - మేకా శేషుబాబు
పశ్చిమగోదావరి జిల్లా  నర్సాపురం  -  కొత్తపల్లి సుబ్బారాయుడు
కృష్ణా జిల్లా  పెడన  -   వేదవ్యాస్‌
కృష్ణా జిల్లా పెనమలూరు  - కె.విద్యాసాగర్‌
గుంటూరు జిల్లా సత్తెనపల్లి -  అంబటి రాంబాబు
ప్రకాశం జిల్లా పర్చూరు  -   గొట్టిపాటి భరత్
ప్రకాశం జిల్లా మార్కాపురం  - జంకే వెంకటరెడ్డి

అనంతపురం జిల్లా  కదిరి  - అక్తర్‌ చాంద్‌బాషా
వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు - ఆదినారాయణరెడ్డి
వైఎస్ఆర్ జిల్లా కమలాపురం - పి.రవీంద్రనాథ్‌రెడ్డి
చిత్తూరు జిల్లా కుప్పం  - చంద్రమౌళి
--------------------------------------

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement