అలోవెరా సౌందర్య సాధనంగానే కాదు, శరీర బరువు తగ్గించటంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే దానికి మరికొన్ని ఇతర పదార్థాలు జతకూడితే మరింత బాగా పని చేస్తుంది. అవేమిటో చూద్దాం.
గ్రీన్ టీలో ఒక స్పూన్ అలోవెరా జ్యూస్ కలపాలి. అవసరమనుకుంటే దీనికి చెంచా తేనె, నిమ్మరసం చేర్చవచ్చు. దీనిని రోజూ పరగడుపున ఒక కప్పు, పడుకోవడానికి గంట ముందు ఒక కప్పు తాగుతుండాలి. ఇతర పదార్థాలేవీ కలపడానికి ఇష్టం లేకపోతే రోజూ గ్లాసు గోరువెచ్చటి నీటిలో రెండుస్పూన్ల అలోవెరా జ్యూస్ కలుపుకుని తాగాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే కొద్దిరోజుల్లోనే శరీరం బరువు తగ్గడం ప్రారంభిస్తుంది.
బరువు తగ్గించే అలోవెరా
Published Fri, Aug 30 2019 8:33 AM | Last Updated on Fri, Aug 30 2019 8:33 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment