అనిల్ కపూర్ కొడుకుతో డేటింగ్? | Dating with Anil Kapoor son | Sakshi
Sakshi News home page

అనిల్ కపూర్ కొడుకుతో డేటింగ్?

Published Sat, Sep 26 2015 11:30 PM | Last Updated on Sun, Sep 3 2017 10:01 AM

అనిల్ కపూర్ కొడుకుతో డేటింగ్?

అనిల్ కపూర్ కొడుకుతో డేటింగ్?

‘కామోషియాన్’ చిత్రంలో హాట్ హాట్‌గా అందాలు ఒలికించి కుర్రకారు మనసును దోచుకున్న విదేశీ మోడల్ సప్నా పబ్బి. ఆ సినిమా ఆశించినంత విజయం సాధించకపోయినా సప్నా గ్లామర్ మాత్రం క్లిక్ అయింది. అసలు విషయంలోకి వెళితే, సప్నా ఇప్పుడు అనిల్ కపూర్ తనయుడు హర్షవర్ధన్ కపూర్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్నారని సమాచారం. కొన్ని నెలలుగా వీరిద్దరూ కలిసి రెస్టారెంట్స్, పబ్స్ చుట్టూ తిరుగుతున్నారట. పైకి మాత్రం ఫ్రెండ్‌షిప్ అని చెబుతున్నా, వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని బాలీవుడ్ జనాలు గుసగుసలాడుకుంటున్నారు. హర్షవర్ధన్ ప్రస్తుతం తన మొదటి చిత్రం ‘మీర్జి యాన్’ అనే సినిమా లో నటిస్తున్నారు ఈ సినిమా విడుదల వరకైనా వరకైనా మీడియా కంటపడొద్దని తండ్రి అనిల్‌కపూర్ చెప్పారట. అయినా సరే, తండ్రి మాట కాదని మరి సప్నాతో డేటింగ్ చేస్తున్నారట హర్షవర్ధన్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement