పచ్చి ఉల్లిపాయను తిని చూడండి.. | Eating Raw Onion Control for diabetes | Sakshi
Sakshi News home page

పచ్చి ఉల్లిపాయతో షుగర్‌ కంట్రోల్‌

Jan 12 2020 2:34 PM | Updated on Jan 12 2020 2:34 PM

Eating Raw Onion Control for diabetes - Sakshi

ప్రస్తుత కాలంలో చాలామంది షుగర్‌ వ్యాధితో అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్నారు. మందులు వాడుతున్నా తీసుకునే ఆహారం సరియైనది కాకపోవడంతో షుగర్‌ లెవెల్స్‌ పెరిగి పలు ఆరోగ్య సమస్యలకు దారి తీస్తోంది. మందులతో పాటు కొన్ని ఆహార నియమాలు పాటించడం ద్వారా వ్యాధిని అదుపులో పెట్టుకోవచ్చు. మన ఇంట్లో ఉండే వాటితోనే చిన్నపాటి చిట్కాతో చక్కగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అదెలాగో చూద్దాం..

రోజుకి 50 గ్రాముల పచ్చి ఉల్లిపాయను ఖచ్చితంగా తినాలి. యాభై గ్రామాలు ఒకేసారి తినలేకపోతే ఉదయం కొద్దిగా, మధ్యాహ్నం కొద్దిగా, సాయంత్రం కొంచెం తినవచ్చు. షుగర్‌ ఎక్కువగా ఉన్నవారు ఇన్సులిన్‌ ఇంజెక్షన్‌ తీసుకుంటారు. దానికి బదులుగా యాభై గ్రామల పచ్చి ఉల్లిపాయ తీసుకుంటే 20 యూనిట్ల ఇన్సులిన్‌తో సమానం. ఏడు రోజులు క్రమం తప్పకుండా ఈ పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల బాగా ఎక్కువగా ఉన్న షుగర్‌ లెవల్‌ కంట్రోల్‌ అవుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement