ప్రొటోకాల్ పాటించండి | Follow Protocol | Sakshi
Sakshi News home page

ప్రొటోకాల్ పాటించండి

Published Thu, Jan 21 2016 11:32 PM | Last Updated on Sun, Sep 3 2017 4:03 PM

ప్రొటోకాల్ పాటించండి

ప్రొటోకాల్ పాటించండి

డ్యూటిప్స్

మహిళలకు ఇప్పుడు ప్రతి కార్యాలయంలో తప్పనిసరిగా ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆఫీసులో చేరే ముందుగానే వీటిని పరిశీలించుకోవాలి. {పొటోకాల్ ప్రకారం తమ పై అధికారులకు ఇవ్వాల్సిన గౌరవ మర్యాదల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.    అత్యవసరమై బయటకు వెళ్లవలసి వచ్చినప్పుడు తప్పకుండా అనుమతి తీసుకోవాలి.

అది ఎంత అర్జంటు పనైనా సరే     ఇతరుల పని డిస్ట్రబ్ చేసేలా జరిపే సంభాషణ, కాలక్షేపపు ముచ్చట్లలో వీలున్నంత వరకూ పాలు పంచుకోకుండా ఉండాలి.  తమని ఇంప్రెస్ చేసేందుకు మగ కొలీగ్స్ చేసే ప్రయత్నాలపై కొంత అవగాహన ఉండాలి. అవి మితి మీరకుండా ముందుగానే కట్ చేయడం అవసరం.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement