
ఫొటోగ్రఫీ ప్రేమికుల కోసం ‘కెమెరా 51’
ఫోటోగ్రఫీ ప్రేమికులకు ఒక గైడ్‌లాగా ఉపయోగపడుతుంది ఈ అప్లికేషన్. ఫోటోను క్యాప్చర్ చేయడానికి తగు సూచనలు ఇస్తూ మీ చేత బెస్ట్ ఫోటోలను తీయిస్తుందని ఈ అప్లికేషన్ రివ్యూల్లో పేర్కొన్నారు. ఆటో ఫ్రేమింగ్, ఆటో కంపోజిషన్ టెక్నాలజీతో ఉంటుంది ఈ ఆప్. ప్రత్యేకించి సెల్ఫీలను తీసుకోవడం విషయంలో కూడా ఇది చక్కటి గైడ్‌గా ఉంటుందట. మరి స్మార్ట్‌ఫోన్ కెమెరాను మరింత స్మార్ట్‌గా తీర్చిదిద్దుకోవడానికి ఈ అప్లికేషన్ ఉపయోపడుతుంది.