హెల్త్‌ టిప్స్‌ | Health Tips | Sakshi
Sakshi News home page

హెల్త్‌ టిప్స్‌

Published Tue, May 23 2017 11:59 PM | Last Updated on Tue, Sep 5 2017 11:49 AM

హెల్త్‌ టిప్స్‌

హెల్త్‌ టిప్స్‌

► ఎసిడిటీతో బాధపడుతున్నవారు భోజనానంతరం ఒక గ్లాసు నీటిలో కొద్దిగా బెల్లం కలుపుకొని తాగితే ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందవచ్చు.
► పిల్లలకు రోజూ... ఒక టేబుల్‌ స్పూన్‌ తేనెకి కొద్దిగా క్యారెట్‌ జ్యూస్, టొమాటో జ్యూస్‌ కలిపి ఇస్తే... అది మంచి టానిక్‌లా పనిచేస్తుంది.
► శరీరంపై వచ్చే ర్యాష్‌ తగ్గడానికి కొన్ని తమలపాకులను స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేయాలి.
►ముక్కులో రక్తం కారుతూ ఉంటే దానిమ్మ రసం రెండు చుక్కలు ముక్కులో పిండుకోవాలి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement