
ఆరోగ్యమే మహాభాగ్యం
చింతాకు, నీరు, ఉప్పు కలిపి కాచి, ఆ నీటితో కాపడం పెడితే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. రాత్రి నిద్రించే ముందు వేడి నీటిలో కాసింత తేనె కలిపి ఆ నీటితో పుక్కిలించుకుంటే దంత సమస్యలకు దూరంగా ఉండొచ్చు. వెల్లుల్లి... కొలెస్ట్రాల్‌ను కరిగించి స్థూలకాయానికి దూరంగా ఉంచుతుంది. కాబట్టి వెల్లుల్లిని విరివిగా వాడటం మంచిది..