ఇంటిప్స్ | home made tips | Sakshi
Sakshi News home page

ఇంటిప్స్

Published Thu, Jul 14 2016 11:01 PM | Last Updated on Mon, Sep 4 2017 4:51 AM

ఇంటిప్స్

ఇంటిప్స్

కూరగాయలను ఉడికించిన నీరు పారబోయకుండా, బియ్యంలోకి నీళ్లుగానూ, సూప్‌ల్లోకీ వాడుకోవచ్చు.ముక్కలు చేసిన కూరగాయలను నీటిలో ఎక్కువ సేపు నానబెట్టకూడదు. ఆహారం వండుతున్నప్పుడు తప్పనిసరిగా గిన్నెపై మూత పెట్టాలి.

ఈ జాగ్రత్త పోషకాలు కోల్పోకుండా చేస్తుంది.వంటకాలలో వంటసోడాను ఎక్కువగా వాడకపోవడమే మేలు.  వాడగా మిగిలిన నూనెను మళ్ళీ మళ్ళీ వేడి చేయకూడదు. ఆ నూనెలో పోషకాలు ఉండకపోగా కొలెస్ట్రాల్‌కు కారణమవుతుంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement