న్యూ ఇయర్‌ స్టయిల్స్‌ | New Year Styles A new look for the year | Sakshi
Sakshi News home page

న్యూ ఇయర్‌ స్టయిల్స్‌

Published Mon, Dec 31 2018 1:23 AM | Last Updated on Mon, Dec 31 2018 1:24 AM

New Year Styles A new look for the year - Sakshi

►న్యూ ఇయర్‌ స్టయిల్స్‌కొత్త ఏడాదికి కొత్త లుక్‌ను ఇచ్చే స్టెయిల్‌ స్టేట్‌మెంట్‌ అమ్మాయిల ఫ్యాషన్స్‌లోనే ఉంటుంది. ఈ జనవరి ఫస్ట్‌కి మీరేమిటో చూపించండి.

►బాటమ్‌లలో ఇప్పటికీ చుడీ లెగ్గింగ్స్‌దే ఫస్ట్‌ ప్లేస్‌ అయినప్పటికీ ప్రత్యేక వేడుకలలో టులిప్‌ ప్యాంట్‌ అనే ధోతీ సందడి చేస్తోంది. పెప్లమ్‌ టాప్, కఫ్తాన్, షార్ట్‌ కుర్తీ.. ఇలా ధోతీ ప్యాంట్‌ విభిన్నరకాల టాప్స్‌కి మంచి కాంబినేషన్‌ అవుతుంది. 

►కుచ్చుల గౌన్‌ అంటే మనదగ్గర వెస్ట్రన్‌వేర్‌గానే ప్రసిద్ధి. పాశ్చాత్య వివాహ వేడుకలలో కనిపించే ఈ తరహా గౌనులు ఇప్పుడు మన దగ్గరా కనువిందుచేస్తున్నాయి. ఇవి వెస్ట్రన్‌ పార్టీలలోనే కాకుండా ఎంగేజ్‌మెంట్, సంగీత్‌ వంటి సంప్రదాయ వివాహ వేడుకల్లో డిజైనర్‌ కుచ్చులు గౌన్‌లు వావ్‌ అనిపిస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement