జూలై14న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు | On July 14, the birthday celebrated | Sakshi
Sakshi News home page

జూలై14న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Published Mon, Jul 13 2015 11:23 PM | Last Updated on Sun, Sep 3 2017 5:26 AM

జూలై14న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

జూలై14న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: తనికెళ్ల భరణి (నటుడు);
 శరత్‌కుమార్ (నటుడు)

 
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి వ్యక్తిగత సంవత్సర సంఖ్య 2. ఇది చంద్రునికి సంబంధించినది కాబట్టి వీరికి ఈ సంవత్సరం సృజనాత్మకత, ఊహాకల్పన శక్తి, సౌందర్య పోషణ అలవడతాయి. కొద్దిపాటి మానసిక ఒత్తిడి, ఒడుదొడుకులు ఉంటాయి. సంఘంలో మంచి పలుకుబడి సంపాదిస్తారు. పుట్టిన తేదీ 14. అంటే 5. ఇది బుధుడికి సంబంధించినది కావడం వల్ల విద్యార్థులకు బుద్ధిబలం బాగా పెరుగుతుంది. పరీక్షలలో మంచి ర్యాంకులు వస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

మీడియా వారికి, కళా సాంస్కృతిక రంగాల వారికి చాలా బాగుంటుంది. ఉద్యోగులకు ఉన్నత హోదాలు లభించడంతోపాటు విదేశీ పర్యటనలు విజయవంతమవుతాయి. లక్కీ నంబర్స్: 1,2,5, 6,7; లక్కీ కలర్స్: వైట్, గ్రీన్, గ్రే, క్రీమ్, లక్కీ డేస్: సోమ, గురు, శుక్రవారాలు. సూచనలు: రోజూ కొద్దిసేపు వెన్నెలలో విహరించడం, చంద్రకాంతమణిని లేదా పచ్చను ఉంగరంలో ధరించడం, అనాథలకు బెల్లం పాయసం పెట్టడం, బియ్యం దానం చేయడం మంచిది.
 - డాక్టర్ ముహ్మద్ దావూద్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement