
ప్రసిద్ధ పర్మాకల్చర్ సంస్థ అయిన అరణ్య అగ్రికల్చరల్ ఆల్టర్నేటివ్స్ ఆధ్వర్యంలో అక్టోబర్ 23వ తేదీ నుంచి 28వ తేదీ వరకు పర్మాకల్చర్ టీచర్ ట్రైనింగ్ శిబిరం జరగనుంది. దీర్ఘకాలంలో ప్రయోజనాలను అందించే వ్యవసాయ పద్ధతులపై ప్రసిద్ధ పర్మాకల్చర్ టీచర్లు రోజ్‌మరి మారో, కొప్పుల నరసన్న శిక్షణ ఇస్తారు. జహీరాబాద్ మండలం బిడకదిన్నె గ్రామంలోని అరణ్య పర్మాకల్చర్ వ్యవసాయ క్షేత్రంలో శిక్షణ ఇస్తారు. ఇతర వివరాలకు.. 79-8-17 55-7-8-5, aranyahyd@gmail.com