గీత స్మరణం | prabhas birth day special song | Sakshi
Sakshi News home page

గీత స్మరణం

Published Wed, Oct 23 2013 12:23 AM | Last Updated on Fri, Sep 1 2017 11:52 PM

గీత స్మరణం

గీత స్మరణం

 నేడు ప్రభాస్ బర్త్‌డే
  పల్లవి :
 అతడు: గుండెల్లో... ఓ... గుండెల్లో... ఓ...
 గుండెల్లో గిటారు మోగించావే
 నాకేవేవో సిల్లీ థాట్స్ నే ర్పించావే
 ఆమె: చూపుల్తో పటాసు పేల్చేశావే
 నీ మాటల్తో ఫుల్ టాస్ వేసేశావే
 అ: చెలియా నీపై నే ఫిక్సయ్యేలా చేశావే
 ఆ: జిగిరిజానై నా మైండ్ అంతా లాగేశావే
 అ: లెఫ్ట్ రైటు టాప్ టు బాటమ్ నచ్చేశావే
 ఆ: ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ టచ్ చేశావే
 ॥
 చరణం : 1
 అ: సున్నాలా ఉన్నా నా పక్కన ఒకటయ్యావే
 ఆ: ఎరవేసి వలలోకి నను లాగేసింది నువ్వే
 అ: ఖాళీ దిల్‌లోన దేవతలా దిగిపోయావే
 ఆ: తెరతీసి సరదాకి పిలుపందించింది నువ్వే
 అ: అనుకోకున్నా నాకన్నీ నువ్వైపోయావే
 ఆ: ఎటువైపున్నా నీ వైపే నను నడిపించావే
 అ: నరనరాన ఏక్‌తార వినిపించావే
 ఆ: నా స్వరాన ప్రేమ పాట పలికించావే
 ॥
 చరణం : 2
 అ: ఎమ్మో ఏం ఫిగరో యమ హాటనిపించేశావే
 ఆ: నువ్వు కూడా పిల్లగాడా నన్నెంతో కదిలించావే
 అ: జియ్యా చెయిజారే చెయ్ వాటమ్ చూపించావే
 ఆ: నువ్వు కూడా మన్ మేరా ఇట్టాగే దోచేశావే
 అ: కనుపాపల్లో హరివిల్లై నువు కనిపించావే
 ఆ: ఎదలోయల్లో చిరుజల్లై నను తడిపేశావే
 అ: అందమైన మత్తు మందు నువ్వే నువ్వే
 ఆ: అందుకున్న ప్రేమ విందు నువ్వయ్యావే
 ॥
 చిత్రం : ఏక్ నిరంజన్ (2009)
 రచన : రామజోగయ్యశాస్త్రి
 సంగీతం : మణిశర్మ
 గానం : హేమచంద్ర, గీతామాధురి
 నిర్వహణ: నాగేష్
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement