పట్టు చీరకు కొత్త హంగులు.. | Silk saree to the new arrangements .. | Sakshi
Sakshi News home page

పట్టు చీరకు కొత్త హంగులు..

Published Thu, Feb 25 2016 11:02 PM | Last Updated on Sun, Sep 3 2017 6:25 PM

పట్టు చీరకు  కొత్త హంగులు..

పట్టు చీరకు కొత్త హంగులు..

పెళ్లిళ్ల సీజన్. పాత పట్టుచీరలను పెట్టెల అడుగునే ఉంచేయకుండా వాటికో కొత్త రూపు ఇస్తే న్యూ లుక్ ఇలా నలుగురిలో ప్రత్యేకంగా నిలుపుతాయి.సంప్రదాయ పట్టుచీరను ఆధునికపు హంగులు అద్ది లాంగ్ గౌన్‌గా రూపు కట్టవచ్చు.చీరంతా పాడైపోయినా, అంచులు, పల్లూ డిజైన్స్ జరీ మెరుపులు కొత్తగా అలాగే ఉండిపోతాయి. వీటిని అందమైన క్లాత్ హ్యాండ్ బ్యాగులుగా రూపొందించుకోవచ్చు.
 
పట్టు చీరను ఇలా చుడీ టాప్‌గా డిజైన్చేయించుకోవచ్చు. చీరకట్టుకోవడానికి ఇబ్బంది పడే అమ్మాయిలు వీటిని సౌకర్యవంతంగా ధరించవచ్చు.అంచుల మీద ఆప్లిక్, గోటా వర్క్ చేసిన ఎరుపు, పచ్చ, నారింజ రంగుల్లో ఆకర్షణీయంగా కనిపిస్తున్న కంజీవరం లాంగ్ అనార్కలీ ఇది. చీరంతా పాడైపోయినా, అంచులు, పల్లూ డిజైన్స్ జరీ మెరుపులు కొత్తగా అలాగే ఉండిపోతాయి. వీటిని అందమైన క్లాత్ హ్యాండ్ బ్యాగులుగా రూపొందించుకోవచ్చు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement