చలికి పాలు | Skin Care Should Be Taken During The Winter | Sakshi
Sakshi News home page

చలికి పాలు

Published Mon, Nov 11 2019 1:03 AM | Last Updated on Mon, Nov 11 2019 1:03 AM

Skin Care Should Be Taken During The Winter  - Sakshi

చలికాలంలో  చర్మం పొడిబారడం సహజం. దీనిని నివారించడానికి కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందులో భాగంగా పొడి చర్మంతో బాధపడేవారు అందుబాటులో లభించే సాధనాలతో,  ఈ కింది మాస్క్‌ తయారుచేసుకుని ఉపయోగిస్తే చాలు... మెరిసే అందమైన చర్మం మీ సొంతం అవుతుంది.

మిల్క్‌ మాస్క్‌: పాలపొడి – టీ స్పూన్‌; బాదం పేస్ట్‌ – టేబుల్‌ స్పూన్‌; అలోవెరా జెల్‌ –టేబుల్‌ స్పూన్‌; తేనె – టేబుల్‌ స్పూన్‌; ఎసెన్షియల్‌ ఆయిల్‌ – రెండు చుక్కలు. పై పదార్థాలన్నీ కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాలు ఉంచాలి. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో కడిగెయ్యాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement