మునగ సాగు పద్ధతులు, ప్రాసెసింగ్ సదుపాయాలు, వ్యాపారావకాశాలపై తమిళనాడులో ఈ నెల 29–30 తేదీల్లో తమిళనాడు కౌన్సిల్ ఫర్ ఎంటర్‌ప్రైజ్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో అధ్యయన యాత్ర జరగనుంది. తమిళనాడు వ్యవసాయ వర్సిటీ పెరియకుళం, కోయంబత్తూరు క్యాంపస్‌లతో పాటు ఐదారు చోట్లకు వెళ్లి రైతులు, శాస్త్రవేత్తలు, డీలర్లు, ఎగుమతి వ్యాపారులతో ముఖాముఖి కార్యక్రమాలు ఉంటాయి. ఆసక్తి గలవారు ఈ నెల 22లోగా ప్రాజెక్టు ఆఫీసర్ డా. టి. లతను సంప్రదించి పేర్లు రిజిస్టర్ చేసుకోవచ్చు. 94431 59345, 94875 59345, taced1992@gmail.com
Comments
Please login to add a commentAdd a comment