ఇంటి చిట్కాలు | Tips for home | Sakshi
Sakshi News home page

ఇంటి చిట్కాలు

Published Sat, May 2 2015 12:03 AM | Last Updated on Sun, Sep 3 2017 1:14 AM

ఇంటి చిట్కాలు

ఇంటి చిట్కాలు

పులిహోర మరింత రుచిగా ఉండాలంటే చింతపండు పులుసులో పావు టీ స్పూన్ బెల్లం వేసి మరిగించాలి.పచ్చిమిర్చిముద్ద, అల్లం వెల్లుల్లి ముద్ద చేసిన తరవాత టీ స్పూన్ వేడి నూనె కలిపి నిల్వ చేస్తే ఎక్కువకాలం నిల్వ ఉంటుంది.పింగాణీ కప్పులకు, సాసర్లకు కాఫీ, టీ మరకలు పట్టి వదలనట్లయితే సోడాబైకార్బనేట్‌లో కొద్దిగా నీటిని కలిపి దానితో శుభ్రం చేయాలి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement