హ్యాపీ హ్యాపీగా.. | Actresses who will never be friends | Sakshi
Sakshi News home page

హ్యాపీ హ్యాపీగా..

Published Thu, Dec 18 2014 11:54 PM | Last Updated on Wed, Apr 3 2019 9:16 PM

హ్యాపీ హ్యాపీగా.. - Sakshi

హ్యాపీ హ్యాపీగా..

ఏక్ విలన్, హైదర్ హిట్స్‌తో మంచి ఊపుమీదున్న నటి శ్రద్ధాకపూర్ ఈ కొత్త సంవత్సరం మస్తుగా ఎంజాయ్ చేస్తానంటోంది. ఈ సారి న్యూ ఇయర్‌ని లాస్ వెగాస్‌లో చేసుకుంటున్నందుకు సంబరపడిపోతోంది. శ్రద్ధ తాజాగా నటిస్తున్న ‘ఏబీసీడీ 2’ సినిమా లాస్ వెగాస్‌లో షూటింగ్ కోసం వెళ్తోంది. న్యూ ఇయర్ వేడుకలు లాస్ వెగాస్‌లో చేసుకునే అవకాశం కొద్ది మందికే వస్తుందంటున్న శ్రద్ధ.. ఆ చాన్స్ తనకు వచ్చినందుకు ఉబ్బితబ్బిబ్బవుతోంది. సినిమా యూనిట్‌తో కొత్త సంవత్సరానికి సంతోషంగా స్వాగతం పలుకుతానని ఆనందంగా చెబుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement