
న్యూ ఇయర్ వేడుకలను సినీ తారలు ఎంతో సరదాగా జరుపుకున్నారు. కొంతమంది తమకిష్టమైన ప్రాంతానికి వెళ్లి సెలబ్రేట్ చేసుకుంటే.. మరికొంతమంది ఇంట్లోనే స్నేహితులు, బంధువుల సమక్షంతో నూతన సంవత్సర వేడుకలను నిర్వహించుకున్నారు. వీటికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్టార్స్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పార్టీకి సంబంధించిన ఫోటోలపై ఓ లుక్కేయండి.
. @AlluArjun AT GOA 💥😎✨ pic.twitter.com/zSsv1t5Orp
— Allu Arjun Folks ™ 🪓 (@AlluArjunFolks) December 31, 2022