ఏంజెలీనా దర్శకత్వంలో బ్రాడ్‌పిట్ | Brad Pitt and Angelina Jolie to Reunite on Screen in By The Sea | Sakshi
Sakshi News home page

ఏంజెలీనా దర్శకత్వంలో బ్రాడ్‌పిట్

Published Sun, Jul 20 2014 3:40 AM | Last Updated on Sat, Sep 2 2017 10:33 AM

ఏంజెలీనా దర్శకత్వంలో బ్రాడ్‌పిట్

ఏంజెలీనా దర్శకత్వంలో బ్రాడ్‌పిట్

హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ తన సహజీవన భాగస్వామి బ్రాడ్‌పిట్ ప్రధాన పాత్ర పోషించనున్న ‘బై ది సీ’ చిత్రానికి దర్శకత్వం వహించనుంది. ఈ చిత్రాన్ని బ్రాడ్ పిట్, ఏంజెలీనా జోలీ కలిసి నిర్మిస్తున్నారు.

హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ తన సహజీవన భాగస్వామి బ్రాడ్‌పిట్ ప్రధాన పాత్ర పోషించనున్న ‘బై ది సీ’ చిత్రానికి దర్శకత్వం వహించనుంది. ఈ చిత్రాన్ని బ్రాడ్ పిట్, ఏంజెలీనా జోలీ కలిసి నిర్మిస్తున్నారు. యూనివర్సల్ పిక్చర్స్ చైర్మన్ డోనా లాంగ్లీ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. డేవిడ్ ఏయెర్స్ దర్శకత్వంలోని ‘ఫ్యురీ’ షూటింగ్‌లో బ్రాడ్ పిట్ ప్రస్తుతం తలమునకలుగా ఉన్నందున, అది పూర్తయ్యాక ‘బై ది సీ’ షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement