
ఏక్ ఎహసాస్
గజల్ మాస్ట్రో ఉస్తాద్ గులామ్ అలీఖాన్ మెస్మరైజింగ్ పెర్‌ఫార్మెన్స్ ఇది. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతాన్ని గజల్స్‌తో మేళవించి వీనుల విందు చేయడంలో గులామ్ అలీఖాన్ సిద్ధహస్తుడు. దీని ద్వారా వచ్చిన సొమ్మును కశ్మీర్‌లో వరద బాధితుల సహాయ నిధికి అందిస్తారు. ఒకరికి ఎంట్రీ రూ.500 నుంచి రూ.5,000.
వేదిక: శిల్పకళా వేదిక, మాదాపూర్
సమయం: ఈ రోజు రాత్రి 7 గంటలకు