గాడ్జెట్ గురూ | Electronic goods exhibition city | Sakshi
Sakshi News home page

గాడ్జెట్ గురూ

Oct 31 2014 11:27 PM | Updated on Jul 11 2019 6:28 PM

గాడ్జెట్ గురూ - Sakshi

గాడ్జెట్ గురూ

నవతరం మెచ్చే ఆధునిక ఎలక్ట్రానిక్ వస్తువుల ప్రదర్శన ‘ఇంటర్నేషనల్ గాడ్జెట్ రష్’ శుక్రవారం ప్రారంభమైంది.

నవతరం మెచ్చే ఆధునిక ఎలక్ట్రానిక్ వస్తువుల ప్రదర్శన ‘ఇంటర్నేషనల్ గాడ్జెట్ రష్’  శుక్రవారం ప్రారంభమైంది. రాయదుర్గం జేఆర్‌సీ కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ఈ రెండు రోజుల గాడ్జెట్ షోలో 40 అంతర్జాతీయ, జాతీయ స్థాయి ప్రముఖ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నాయి.

నిత్య జీవితంలో భాగమైపోయిన గాడ్జెట్స్‌ను మధ్యతరగతి వారికి కూడా అందుబాటు ధరల్లో ఇక్కడ ఉంచామని ఐజీఆర్ ఫౌండర్ అండ్ సీఈఓ వరుణ్ బండి తెలిపారు. అత్యాధునిక ఫీచర్లతో కూడిన సెల్‌ఫోన్లు, కెమెరాలు, గేమింగ్ యాక్సెసరీస్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు రూ.2 వేల నుంచే అందుబాటులో ఉన్నాయన్నారు. ఇందులోని వెరైటీలను ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఆసక్తిగా తిలకించారు. వాటి పనితీరు గురించి తెలుసుకున్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement