గొరిల్లాస్ ఇన్ ద మిస్ట్ | Gorillas in the Mist | Sakshi
Sakshi News home page

గొరిల్లాస్ ఇన్ ద మిస్ట్

Published Mon, Apr 6 2015 10:53 PM | Last Updated on Sat, Sep 2 2017 11:56 PM

గొరిల్లాస్ ఇన్ ద మిస్ట్

గొరిల్లాస్ ఇన్ ద మిస్ట్

గొరిల్లా అనగానే ఇంతెత్తు విగ్రహం.. భీకరమైన ఆకారం.. కళ్లముందు కదలాడుతుంది. సినిమాల్లో చూడటం తప్ప గొరిల్లా గురించి తెలిసింది తక్కువే. గొరిల్లాలు ఎక్కడ సంచరిస్తాయి.. వాటి జీవన శైలి ఎలా ఉంటుంది.. అవి ఏమేం తింటాయి.. ఇలాంటి ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే ఈ రోజు బంజారాహిల్స్, రోడ్ నంబర్ 3లోని గోథేజెంత్రమ్‌కు వె ళ్లాల్సిందే.

ఉగాండా, రువాండా దేశాల్లో పర్వతారోహణ చేసిన బృందాలు.. తమ అనుభవాలను పంచుకుంటాయి. గొరిల్లాల జీవన విధాన విశేషాలను తెలియజేస్తాయి. ‘గొరిల్లాస్ ఇన్ ద మిస్ట్’ పేరిట జరిగే ఈ కార్యక్రమం సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఫోన్: 040-40180496
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement