రికార్డ్ బ్రేక్ | Guinness record for the highest cubes | Sakshi
Sakshi News home page

రికార్డ్ బ్రేక్

Published Mon, Oct 20 2014 12:32 AM | Last Updated on Tue, Aug 21 2018 2:34 PM

రికార్డ్ బ్రేక్ - Sakshi

రికార్డ్ బ్రేక్

రూబిక్ క్యూబ్‌లో గాదిరాజు కృష్ణంరాజు రికార్డు బద్దలు కొట్టాడు. అత్యధిక క్యూబ్‌లు చేసి గిన్నిస్ రికార్డ్ సాధించాడు. నిర్విరామంగా 24 గంటలపాటు ఒంటిచేత్తో 2,176 క్యూబ్‌లు చేసి రికార్డులకెక్కాడు. ప్రసాద్ ఐమ్యాక్స్‌లో శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు తన ఫీట్‌ని మొదలు పెట్టి.. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు విజయవంతంగా ముగించాడు. ‘అనుకున్నది సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది. మరిన్ని రికార్డులను ఛేదిస్తా. రెండు చేతుల సహాయంతో 5,800 క్యూబ్‌లు చేసిన కెనడాకు చెందిన ఎరిక్ క్లమ్‌బ్యాక్ రికార్డును అధిగమించడం నా నెక్ట్స్ గోల్’ అని కెమికల్ రీసెర్చర్ కృష్ణంరాజు సంతోషం వ్యక్తం చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement