వాకింగ్@హార్ట్ | Heart Health Awareness programme | Sakshi
Sakshi News home page

వాకింగ్@హార్ట్

Published Mon, Sep 29 2014 12:29 AM | Last Updated on Sat, Sep 2 2017 2:04 PM

వాకింగ్@హార్ట్

వాకింగ్@హార్ట్

వాకింగ్‌తోనే గుండె బలం పెరుగుతుందంటున్నారు మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్. శారీరక శ్రమ తగ్గడం, మారిన జీవన శైలి మనిషి గుండెను బలహీనంగా చేస్తున్నాయన్నారు. హెల్దీ ఫుడ్ హాబిట్స్, వాకింగ్ వల్ల వ్యాధులను అరికట్టవచ్చని చెప్పారు. ప్రపంచ హృద్రోగ దినోత్సవం సందర్భంగా ఆదివారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వీవీఎస్ లక్ష్మణ్ పాల్గొన్నారు. ‘కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా’ ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద ‘హార్ట్ హెల్త్ అవేర్‌నెస్’ సైకిల్ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. గుండె వ్యాధులపై ప్రజల్లో అవేర్‌నెస్ పెంచాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement