ఐ డోంట్ వాంట్! | I do not want to! | Sakshi
Sakshi News home page

ఐ డోంట్ వాంట్!

Published Fri, Nov 28 2014 11:56 PM | Last Updated on Sat, Sep 2 2017 5:17 PM

రవీనాటాండన్

రవీనాటాండన్

‘టిప్ టిప్ బర్సా పానీ...’ అంటూ ఆనాడు టెంపరేచర్ రైజ్ చేసిన రవీనాటాండన్ ఉన్నట్టుండి ఆ జ్ఞాపకాలు నెమరేసుకుంది. తాను ఎంత స్టార్‌డమ్‌ను ఎంజాయ్ చేసినా ఏ నాడూ అనవసరపు సంచలనాలకు పోలేదని గుర్తు చేసుకుంది. ఇప్పుడు కూడా ఆ అవసరం లేదంటోండి. ‘నా భర్త బిజినెస్‌మ్యాన్. బాగా సంపాదిస్తాడు. సినిమాలు చేయకపోయినా ఇబ్బంది లేదు. మా అబ్బాయి ఊడిపోయే పళ్లు చూసుకొంటూ అయినా కాలం గడిపేస్తా’ అంటూ చెప్పుకొచ్చింది రవీనా. ఈ సొట్ట బుగ్గల అమ్మడు ప్రస్తుతం ‘బాంబే వెల్వెట్’లో చేస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement