ఒప్పుకో... ప్లీజ్! | Meet the actor who said 'no' to work with Sunny Leone twice | Sakshi
Sakshi News home page

ఒప్పుకో... ప్లీజ్!

Published Thu, Nov 27 2014 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 5:10 PM

ఒప్పుకో... ప్లీజ్!

ఒప్పుకో... ప్లీజ్!

అవకాశం ఎప్పుడొస్తుందా... అడల్ట్ స్టార్ సన్నీ లియోన్‌తో ఆడిపాడేయవచ్చని ఎదురు చూసే వాళ్లే ఉన్నారనుకున్నాం. కానీ... ఇతగాడేంటి అక్షయ్ ఒబెరాయ్... ఆమెతో చేయడానికి ఏవేవో వంకలు చెప్పి తప్పించుకుంటున్నాడు! తొలుత లీలా... సన్నీతో చేయమని అక్షయ్‌కు ఆఫర్ ఇచ్చాడు. అయితే ఆ డేట్స్ తన ‘పిజ్జా 3డీ’ రిలీజ్ డేట్స్‌తో క్లాష్ అవుతున్నాయంటూ తిరస్కరించాడు. తాజాగా ‘బేమాన్ ఇష్క్’లో ఈ సెక్సీ తారతో చేయమని మళ్లీ వచ్చిన అవకాశాన్నీ వద్దనుకున్నాడు ఈ కుర్రాడు. ఈసారి తన ‘బాంబేరియా’ డేట్స్ వల్ల కుదరడం లేదని సున్నితంగా చెప్పేశాడు!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement