అమెరికాకు అమ్మాయి.. | Priyanka Chopra set to play lead in American TV series | Sakshi
Sakshi News home page

అమెరికాకు అమ్మాయి..

Published Thu, Dec 18 2014 11:59 PM | Last Updated on Fri, Aug 24 2018 8:18 PM

అమెరికాకు అమ్మాయి.. - Sakshi

అమెరికాకు అమ్మాయి..

దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సూక్తిని బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా పక్కాగా ఫాలో అవుతోంది. ఇప్పటికే
 అమెరికాలో మ్యూజిక్ కెరీర్ లాంచ్ చేసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ఏబీసీ (అమెరికన్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ) టెలివిజన్ స్టూడియోస్‌తో ఒక్క ఏడాదికి డీల్ కుదుర్చుకుంది. టెలివిజన్ అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానంటోంది. ఈ అవకాశం రావడం ఆనందంగా ఉందని చెబుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement