ఆర్‌జె రానా | Rana Daggubati Changes as Radio Jockey for Red FM | Sakshi
Sakshi News home page

ఆర్‌జె రానా

Published Thu, Jul 17 2014 12:45 AM | Last Updated on Sat, Sep 2 2017 10:23 AM

ఆర్‌జె రానా

ఆర్‌జె రానా

హీరో రానా రెడ్ ఎఫ్‌ఎమ్ కోసం ఆర్జేగా మారారు. బంజారాహిల్స్‌లోని రేడియోస్టేషన్‌కు వచ్చిన ఆయన.. దృశ్యం సినిమాపై ఆర్జే కాజల్, శ్రోతలు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. బాబాయ్ వెంకటేష్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని... ఆయన తనకు బ్రదర్  లాంటివాడు కూడానన్నారు. దృశ్యం మళయాళ మాతృక బాబాయ్‌తో పాటు తాను కూడా చూశానని, చూసిన వెంటనే తప్పకుండా చేద్దామని బాబాయ్‌తో అన్నానన్నారు. ఈ సందర్భంగా శ్రోతల కోరిక మేరకు ‘కృష్ణం వందే...’లోని ఒక పద్యం ఆలపించి అలరించారు.
  సాక్షి, సిటీప్లస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement