ధన్‌తెరాస్ జోష్
దీపావళి వేళ సరికొత్త జ్యువెలర్స్ కలెక్షన్స్ నగరవాసులను కనువిందు చేస్తున్నాయి. ధన్‌తెరాస్ సందర్భంగా బంజారాహిల్స్‌లోని శ్రీకృష్ణా జ్యువెలర్స్ ప్రత్యేక వజ్రాభరణాల కలెక్షన్స్ సోమవారం విడుదల చేసింది. పార్టీ, ఫెస్టివల్ కలెక్షన్స్‌తో పాటు ఉద్యోగాలు చేసే వనితల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పెండెంట్ సెట్స్, టాప్స్, రింగ్స్, ఇయర్ రింగ్స్ ఇందులో ప్రత్యేక ఆకర్షణ. తొలిసారిగా చెన్నై ధరలకు అనుగుణంగా కేవలం రూ.15 వేలకే వజ్రాలు పొదిగిన నగలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ ఆఫర్ ఈ నెల 26 వరకు ఉంటుంది.
- సాక్షి, సిటీప్లస్