‘ఔర్ దేవదాస్’ తెరకెక్కిస్తున్న సుధీర్ మిశ్రా | sudhir mishra next film aur devdas | Sakshi

‘ఔర్ దేవదాస్’ తెరకెక్కిస్తున్న సుధీర్ మిశ్రా

Published Mon, Jul 21 2014 12:55 AM | Last Updated on Sat, Sep 2 2017 10:36 AM

‘ఔర్ దేవదాస్’ తెరకెక్కిస్తున్న సుధీర్ మిశ్రా

‘ఔర్ దేవదాస్’ తెరకెక్కిస్తున్న సుధీర్ మిశ్రా

బాలీవుడ్ దర్శకుడు సుధీర్ మిశ్రా త్వరలోనే ‘ఔర్ దేవదాస్’ పేరిట తన తాజా చిత్రాన్ని రూపొందించనున్నారు. రాహుల్ భట్, రిచా ఛద్దా, విపిన్ శర్మ ఇందులో కీలక పాత్రలు పోషించనున్నారు.

బాలీవుడ్ దర్శకుడు సుధీర్ మిశ్రా త్వరలోనే ‘ఔర్ దేవదాస్’ పేరిట తన తాజా చిత్రాన్ని రూపొందించనున్నారు. రాహుల్ భట్, రిచా ఛద్దా, విపిన్ శర్మ ఇందులో కీలక పాత్రలు పోషించనున్నారు. ప్రియాంకా చోప్రాతో ‘సాహిబ్ బీవీ ఔర్ గులామ్’ రీమేక్ చేయనున్నట్లు ప్రకటించిన సుధీర్ మిశ్రా ఆ ప్రాజెక్టు నుంచి విరమించుకున్నట్లేనని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘సాహిబ్ బీవీ ఔర్ గులామ్’, ‘దేవదాస్’ వంటి పాత సినిమాలతో పాటు విలియమ్ షేక్స్‌పియర్ నాటకం ‘హామ్లెట్’ కథాంశాలను కలగలిపి సుధీర్ మిశ్రా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement