సన్నీ లియోన్.. క్రేజీ వాషింగ్! | Sunny Leone's bikini car wash in Pattaya | Sakshi
Sakshi News home page

సన్నీ లియోన్.. క్రేజీ వాషింగ్!

Published Fri, Nov 14 2014 11:28 PM | Last Updated on Sat, Sep 2 2017 4:28 PM

సన్నీ లియోన్.. క్రేజీ వాషింగ్!

సన్నీ లియోన్.. క్రేజీ వాషింగ్!

పెద్దల తార సన్నీ లియోన్ ఏం చేసినా సెన్సేషన్‌లా ఉంది. అందచందాల ప్రదర్శనలతో కుర్రాళ్లకు నిద్దర లేని రాత్రులు మిగులుస్తున్న ఈ సెక్సీ సైరన్... మరో బాణం వదిలింది. దక్షిణాది చిత్రాల్లో ఐటెమ్ సాంగ్స్ చేసి మత్తెక్కించిన సన్నీ... తాజాగా  థాయిలాండ్ పట్టాయా బీచ్‌లో బికినీ వేసుకుని దర్శనమించ్చింది. అదీ ఓ వాటర్ పైపు చేతబట్టి... కారును వాష్ చేస్తూ వినూత్నంగా అందాలు ‘చిందిస్తుంది’. తుషార్‌కపూర్ హీరోగా చేస్తున్న చిత్రంలోనిదీ సన్నివేశం.

ఈ ఫొటో సోషల్ సైట్‌లో అప్‌లోడ్ చేసి.. పురుష పుంగవుల టెంపరేచర్ బిల్డప్ చేసేస్తోంది. ‘ఈ షాట్ కోసం ఎంతో శ్రమించాల్సి వచ్చింది. అంతే అద్భుతంగా వచ్చింది. పాల్స్ అందరితో షేర్ చేసుకోవాలని ఈ పిక్చర్ పోస్ట్ చేశా’ అంటూ తనకు తానే కితాబిచ్చుకుంటూ
 ట్విట్టర్‌లో మురిసిపోయిందీ భామ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement