
మధురాతి మధురం
హిమబిందు కనోజ్ బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన అబ్బురపరిచింది. బంజారాహిల్స్‌లోని పూరి జగన్నాథ ఆలయ ప్రాంగణంలో శనివారం రాత్రి ప్రదర్శించిన...
హిమబిందు కనోజ్ బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన అబ్బురపరిచింది. బంజారాహిల్స్‌లోని పూరి జగన్నాథ ఆలయ ప్రాంగణంలో శనివారం రాత్రి ప్రదర్శించిన ఈ నాట్య విన్యాసం ఆహూతుల మనసు దోచింది. ప్రతి భంగిమా అద్వితీయంగా... అభినయం అతి మధురంగా... ఆ జగన్నాథుని సమక్షంలో సాగిన ఈ అపురూప తాండవం ఉగాది పర్వ దినాన ప్రతి మదినీ రంజింపజేసింది.