![కొండల మధ్య కోరుకున్న జీవితం - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/61422727505_625x300.jpg.webp?itok=O1pi64Cm)
కొండల మధ్య కోరుకున్న జీవితం
దశాబ్దం క్రితం పారిశ్రామిక ప్రగతి నేపథ్యంలో లక్షల మంది చైనీయులు పట్టణబాట పట్టారు. వీరిలో కొంతమంది అక్కడ మనలేకపోయారు. కొండలమధ్యన ఉన్న సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. నూడుల్స్ తింటున్న ఈ మహిళ కూడా అలాంటి వారిలో ఒకరు. కరెంటు వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా లేని పరిస్థితుల మధ్య కోరిమరీ జీవిస్తున్న తమకు ఎనలేని ప్రశాంతత ఉందని వీరు చెబుతారు.