వినాశనాన్ని మళ్లీ చూస్తారా?! | Destroyed in seconds program to telecast in Discovery channel | Sakshi

వినాశనాన్ని మళ్లీ చూస్తారా?!

Aug 17 2014 1:01 AM | Updated on Sep 2 2017 11:58 AM

వినాశనాన్ని మళ్లీ చూస్తారా?!

వినాశనాన్ని మళ్లీ చూస్తారా?!

వినాశనం అన్న మాట వింటే గుండెల్లో గుబులు మొదలవుతుంది. ఎన్ని యేళ్లయినా మర్చిపోలేనంత దారుణమైన వినాశనాలు, ఉత్పాతాలు చాలానే సంభవించాయి ప్రపంచంలో.

టీవీక్షణం: వినాశనం అన్న మాట వింటే గుండెల్లో గుబులు మొదలవుతుంది. ఎన్ని యేళ్లయినా మర్చిపోలేనంత దారుణమైన వినాశనాలు, ఉత్పాతాలు చాలానే సంభవించాయి ప్రపంచంలో. ప్రపంచాన్ని కంగారు పెట్టిన అలాంటి ఘోర దుర్ఘటనలు, వినాశనాలను చూపించే కార్యక్రమమే ‘డిస్ట్రాయిడ్ ఇన్ సెకెండ్స్’. క్షణాల్లోనే పెద్ద నష్టాన్ని కలిగించిన సంఘటనలను ప్రేక్షకుల ముందు ఉంచుతుంది డిస్కవరీలో ప్రసారమయ్యే ఈ  కార్యక్రమం. చూస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. గుండె దడదడలాడుతుంది. నిజానికి ఈ కార్యక్రమం వల్ల ఉపయోగమేమీ లేదు. ఆ దుర్ఘటన ఎందుకు జరిగింది, అలా జరక్కుండా ఉండేందుకు ఏం చేయాలి వంటి విషయాలేమీ మనకు చెప్పరు. కాబట్టి ఆసక్తి ఉంటే చూడొచ్చు. భయమేస్తే టీవీ కట్టేయొచ్చు.  గుండె బలహీనంగా ఉండేవాళ్లు చూడకపోవడమే బెటర్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement