26 వరకు కాలేజీల్లో ఫీజు చెల్లింపు గడువు | The deadline for students who have seats in the iCC Counseling is the deadline for this month 26 | Sakshi
Sakshi News home page

26 వరకు కాలేజీల్లో ఫీజు చెల్లింపు గడువు

Published Fri, Jul 21 2017 2:42 AM | Last Updated on Mon, Oct 1 2018 5:41 PM

The deadline for students who have seats in the iCC Counseling is the deadline for this month 26

ఐసెట్‌ ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్‌
సాక్షి, హైదరాబాద్‌: ఐసెట్‌ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు ఫీజు చెల్లింపు, కాలేజీల్లో చేరే గడువును ఈ నెల 26 వరకు పొడిగించినట్లు ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్‌ తెలిపారు. ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ కిందకి రాని వారు కూడా 26లోగానే ఫీజు చెల్లించి కాలేజీల్లో చేరాలని సూచించారు. ప్రతిఒక్కరు ముందుగా వెబ్‌సైట్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ బటన్‌ క్లిక్‌ చేసి, అడ్మిషన్‌ నంబరు పొందాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement