ఊరంతా ‘పచ్చ కామెర్లు’ | 100 people hosptalized in medak due to jaundice | Sakshi
Sakshi News home page

ఊరంతా ‘పచ్చ కామెర్లు’

Published Mon, Oct 5 2015 11:05 AM | Last Updated on Mon, Oct 8 2018 7:43 PM

100 people hosptalized in medak due to jaundice

దుబ్బాక: మెదక్ జిల్లా దుబ్బాక మండలం చిన్ననిజాంపేట గ్రామం పచ్చకామెర్లతో బాధపడుతోంది. ఊరు జనమంతా ఈ వ్యాధితో బాధపడుతుంటే పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. గ్రామంలో 250 కుటుంబాలు ఉండగా వంద మంది వరకు పచ్చ కామెర్ల వ్యాధి బారిన పడి అస్వసత్థకు గురయ్యారు. ఇంట్లో ఇద్దరు లేదా ముగ్గురు వ్యాధికి గురై బాధపడుతున్నారు. మిరుదొడ్డి మండలం భూంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకుందామంటే అక్కడ డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండడం లేదని బాధితులు వాపోతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement