గాంధీభవన్ లో గణతంత్ర వేడుకలు | 67-republic-day-celebrations-in gandhi bhavan | Sakshi
Sakshi News home page

గాంధీభవన్ లో గణతంత్ర వేడుకలు

Published Tue, Jan 26 2016 10:41 AM | Last Updated on Thu, Sep 19 2019 8:44 PM

67-republic-day-celebrations-in gandhi bhavan

హైదరాబాద్: గాంధీభవన్ లో 67 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఎల్పీ నేత జానారెడ్డి, పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement